Home Telangana భ‌ద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

భ‌ద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

0
0

హైద‌రాబాద్,  భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల‌ కళ్యాణ మహోత్సవానికి రమ్మని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆల‌య అధికారులు, వేద‌పండితులు గురువారం అరణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి ఆహ్వానించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21న రాములవారి కళ్యాణం జరుగనుంది.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here