Home Telangana భారత మాజీ సైనికుల దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసినా బల్మూర్ విఆర్వోలు బాల నారాయణ....

భారత మాజీ సైనికుల దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసినా బల్మూర్ విఆర్వోలు బాల నారాయణ. బుజ్జి రామ్. చెన్నయ్య

0
0

నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ముగ్గురు విఆర్వోలు. 70 సంవత్సరాలుగా భారతదేశ సైనికుడిగా సేవలు అందించిన భారత జవాన్ బాలరాజుకు బల్మూర్ మండలం లోని కొండారెడ్డి పల్లి లో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని ఇచ్చిందని అతని పేర కావడానికి ఒక ఎకరాకు 120000 బల్మూర్ ఎమ్మార్వో రాధాకృష్ణ. అంత లేదు అని చెప్పడంతో ఎకరాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని 5 ఎకరాలకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పాడని వీఆర్వోలు బాల నారాయణ. బుచ్చి రాములు. చెన్నయ్య. ఈ ముగ్గురు ద్వారా బల్మూర్ ఎమ్మార్వో రాధాకృష్ణ డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందని ఒక సైనికుని దగ్గర ఈ విధంగా ఐదు లక్షలు డిమాండ్ చేశారు అంటే సామాన్య ప్రజల దగ్గర ఏ విధంగా లంచాలు తీసుకుంటున్నారో తెలియదని దేశానికి సేవ చేసే ఒక సైనికుని ఈ విధంగా బాధ పెట్టారంటే సామాన్య జనం ఏం కావాలని. ఏసీబీకి ఫోన్ చేయడం జరిగిందని లక్రరం విలేజ్ లో విఆర్వో బాల నారాయణ పొలంలో రైడ్ చేయడం జరిగిందని రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని ఒప్పుకోవడంతో ఎసిబి బృందంతో వచ్చి పట్టించడం జరిగిందని తనకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకున్న మాజీ సైనికుడు బాలరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here