Home Telangana భారత్ బంద్ సందర్భంగా ముదిగొండలో రాస్తారోకో

భారత్ బంద్ సందర్భంగా ముదిగొండలో రాస్తారోకో

0
0

ముదిగొండ మండలం,,, భారత్ బంద్ సందర్భంగా ముదిగొండలో రాస్తారోకో చేస్తున్న సిపిఐ(ఎం) పార్టీ న్యూడెమోక్రసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ టిడిపి వారు విడివిడిగా ముదిగొండలో రాస్తారోకో చేస్తున్న దృశ్యం బంద్ సంపూర్ణం ముదిగొండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష కమిటీ పిలుపు ఇచ్చిన భారత్ బంద్ భాగంగా ముదిగొండలో శుక్రవారం సిపిఐ(ఎం) సిపిఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేశారు.ఈసందర్భంగా ముదిగొండ కోదాడు ప్రధాన రహదారిపై ఆపార్టీల నాయకులు ఎర్రజెండాలతో నినాదాలు ఇస్తూ రాస్తారోకో నిర్వహించారు దీంతో భారీ సంఖ్యలో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి కాగా కాంగ్రెస్ పార్టీ టిడిపి ఆధ్వర్యంలో నాయకులు విడివిడిగా రాస్తారోకో నిర్వహించడం గమనార్హం ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పార్టీ మండల నాయకులు టిఎస్ కళ్యాణ్ బట్టు పురుషోత్తం మంకెన దామోదర్ కందుల భాస్కరరావు కొల్లేటి ఉపేందర్ ఇరుకు నాగేశ్వరరావు చెన్ను అంజయ్య పోలూరు నరసింహారావు వేల్పుల భద్రయ్య మర్లపాటి కోటేశ్వరరావుm.vekanna.పయ్యావుల ప్రభావతి పుల్లయ్య ఊటుకూరు నాగేశ్వరరావు సిపిఐ(ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు ఉమాశంకర్ టిడిపి మండల అధ్యక్షుడు పోట్ల రవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు టిడిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు రామారావు ఏలూరు భాస్కర్ రావు గుర్రం సంగయ్య పందిరి అంజయ్య మందరపు శ్రీనివాసరావు నాగరాజు గుండాల వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here