Home Telangana భారత్ బంద్ విజయ వంతం

భారత్ బంద్ విజయ వంతం

0
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల పిలుపుమేరకు భారత్ బందులో భాగంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు నిర్వహిస్తున్న బంధు లో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరబాబు, యూత్ కాంగ్రెస్ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొనడం జరిగింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here