Home Telangana బేస్ బాల్ సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

బేస్ బాల్ సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

0
0

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణలో SPM క్రీడా మైదానంలో బేస్ బల్ అధ్యకురాలు డాక్టర్ కొత్తపల్లి అనిత గారి ఆధ్వర్యంలో 45రోజుల పాటు నిర్వహించేబేస్ బాల్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించినడాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతు క్రమశిక్షణతో నేర్చుకోని మన జిల్లా పేరును ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని అలాగే క్రీడలతో పాటుగా చదువులో కూడా రాణించాలని ఆకాక్షించారు ఈ కార్యక్రమంలో
బేస్ బాల్ ఉపాధ్యక్షులు నాందేవ్ గారు, Pt చక్రపాణి గారు,జెనరల్ సేకరేటరీ గురివేందర్ , ట్రెసరర్ పరిమళ గారు హారిక గారు ,కొమురం భీమ్ జిల్లా హెడ్ కోచ్ యాదగిరి గారు కోచ్ దినకరన్ గారు, కోచ్ సౌజన్య గారు బిజెపి నాయకులు శైలజ మరియు విజయ్ సింగ్ గారు పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here