Home Telangana బీట్ ఆఫీసర్ ను పరామర్శించిన డా.పాల్వాయి

బీట్ ఆఫీసర్ ను పరామర్శించిన డా.పాల్వాయి

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన బీట్ ఆఫీసర్ ఆలం మల్లేష్ కు యాక్షిడెంట్ లో రెండు కాళ్ళకు దెబ్బలు తగిలి ఆపరేషన్ చేసి ఉండడంతో ఈ రోజు బీజేపీ నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు వెళ్లి చూసి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మాజీ సర్పంచ్ పూలబోయిన వెంకటేష్, ధోనీ బాపు, ధోనీ శంకర్, బొగ్గుల రమేష్, కబీర్, చిలుకయ్య, జాడి దీపక్, సామెర మహేందర్, అద్దాల శ్రీకాంత్,బండ శేఖర్, బండ సురేష్, బోల్ల బోయిన మల్లేష్, ఉప్పుల చారి, నానబోయిన రాజు, శంకర్, జాగరి రాకేష్, నాగేష్, గుర్లే అశోక్, నారాయణ పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here