Home Telangana బికా వాగులోకి తూము పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు

బికా వాగులోకి తూము పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ప్రాజెక్ట్ అధికారులతో వెంకట్రావుపల్లి మెయిన్ కెనాల్ దగ్గర బిక్క వాగు లోనికి తూము పేట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల తో ఎంపీపీ , DE , AE గారు పరిశీలించడం జరిగింది. వెంకట్రావుపల్లి తిప్పాపూర్ గొల్లపల్లి మరియు జంగంరెడ్డిపల్లి గ్రామాల రైతులకు చాల ఉపయోగకరంగా ఉంటది మరియు బిక్కవాగు ద్వారా అనంతారం ప్రాజెక్ట్ కూడా నింపడానికి అవసరమని రిపోర్ట్ పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది వెంకట్రావుపల్లి సర్పంచ్ ఉప సర్పచ్ , జంగారెడ్డిపల్లి సర్పంచ్ మరియు రైతులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here