రేమిడిచర్ల లో బాలిక మిస్సింగ్ కేసును విజయం సాధించిన ఎర్రిపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్ ఐ ఉదయ్ కుమార్ గారిని, కానిస్టేబుల్స్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, కారు డ్రైవర్ ని సన్మానించిన ఎర్రుపాలెం మండల ప్రజలు ఈ కార్యక్రమంలో దేవరకొండ శిరీష చిరంజీవి గారు లు మహిళా అధ్యక్షురాలు ఉమా గారు కోటా లోకేష్ గారు, బొబ్బెల్లపాడు బాబు రావు గారు, గుండ్ల రత్న బాబు గారు, పల్లె కంటి సుధీర్ గారు, ఊటుకూరి రత్నాకర్ గారు, కోట సురేష్ గారు, ఇనప నూరి భాస్కర్ గారు, ఆదూరి పుష్ప రాజు గారు, మండల పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర.