Home Telangana బాణోత్ మనోజ్ కుటుంభానికి ఆర్ధిక సాయం అందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

బాణోత్ మనోజ్ కుటుంభానికి ఆర్ధిక సాయం అందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

0
0

కూసుమంచి మండలం గోరీలపాడుతండా గ్రామం నందు ఇటీవల సాగర్ కాల్వలోపడి మృతి చెందిన బాణోత్ మనోజ్ కుమార్ గారు,విద్యుత్తుషాక్ గురై మరణించిన బాణోత్ అచ్చా గారి కుటుంబాలను పరామర్శించి,ఈరొండు కుటుంబాలకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందింన, గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here