Home Telangana ఫోర్ లైన్(BT) రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

ఫోర్ లైన్(BT) రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

0
0

ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ నుండి వివి పాలెం వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న ఫోర్ లైన్(BT) రోడ్డు విస్తరణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here