Home Telangana ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లాఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని సివిల్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన జిల్లా ఫిట్ ఇండియా చీఫ్ అడ్వాజర్ G రాజశేఖర్ SI గారు, జిల్లా అడ్వాజర్ డా శోభ రాణి గారు మరియు చందుర్తి మండల్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ అడ్వాజర్ D సునీల్ SI గారు మాట్లాడుతూ.. మానవత్వం వున్నవాడే మనిషి ఏ మనిషి రక్తం అందుబాటులో లేకుండా మరణించ కూడదని దృఢ సంకల్పం తో ముందుకెళ్లాలని కరోనా కష్టకాలంలో బ్లడ్ నిల్వలు పడిపోవడం వలన మధ్యతరగతి పేద కుటుంబాలు ఇబ్బంది కలుగుతాయి కార్యక్రమం ద్వారా పేద వర్గాలకు లాభం జరుగుతుందని దేశ శాంతి భద్రతల విషయంలో రక్తాన్ని అయినా చిందిస్తాం రక్తాన్ని అయినా ఇస్తాం అని యువత స్వచ్చందా సేవలకు ముందుకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమం లో ఫిఫ్ రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, జిల్లా అధ్యక్షులు L సుదర్శన్ సెక్రటరీ ప్రభాకర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ దుర్గ ప్రసాద్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చెర్మన్ గుడ్ల రవి, స్వేరో జిల్లా అధ్యక్షులు మరుపాక రాజు, ఫిఫ్ జిల్లా అధ్య ఉప అధ్యక్షులు వినోద్, రీజనల్ ఆర్గనైసింగ్ సెక్రటరీ అర్జున్, పసుల వెంకట్ , జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ జగన్, సుధాకర్, రజిని కాంత్, రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here