Home Telangana ఫారెస్ట్ అధికారుల పై సేవాలాల్ సేన గోపి రాథోడ్ ఫైర్

ఫారెస్ట్ అధికారుల పై సేవాలాల్ సేన గోపి రాథోడ్ ఫైర్

0
0

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం రిజర్వు ఫారెస్ట్ లో ఇప్పు పూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడి సరైంది కాదని సేవాలాల్ సేన గోపి రాథోడ్, ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ…వెంటనే గాయం పాలైన వారిని హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పై చిన్నచూపు చూస్తుంది అని అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం అయ్యారు. పై అధికారులు ఈ ఘటనపై విచారణ చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.గిరిజనులు లంబాడీలు పట్ల ఎవరైనా ఉచితంగా ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు ఇలాంటి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అటవీశాఖ అధికారులు చూపిస్తే మంచిది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here