Home Telangana ప్రమాదవ శాత్తు వ్యక్తి మృతి

ప్రమాదవ శాత్తు వ్యక్తి మృతి

0
0

జనగామ జిల్లా, దేవరుప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రోజువారీ కూలీ పని కోసం దేవరుప్పుల గ్రామానికి చెందిన జోగు కొండయ్య (58) పరావస్తు శేషగిరిరావు గారి ఇంటికి వెళ్తున్నాడు. ప్రహారి గోడ వాస్తుకు లేదని రెండురోజుల క్రితమే పక్కన ఇంకో గోడ నిర్మించాడు.ఆ రెండు గోడల మధ్య మట్టి నింపుతున్నాడు.మట్టిని కాళ్లతో తొక్కి క్రిందికి దిగే క్రమంలో..అనుకోకుండా సిమెంటు ఇటుకల గోడ తన పై కూలడంతో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.రిపోర్టర్:జి.సుధాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here