Home Telangana ప్రమాదకర మార్గ మలుపుతో ఒక ప్రాణం బలి

ప్రమాదకర మార్గ మలుపుతో ఒక ప్రాణం బలి

0
0

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి Chp లో విధులు ముగించుకొని సింగరేణి ఉద్యోగి రాథోడ్ అమర్ సింగ్(54), సింగరేణి కాంట్రక్టు ఉద్యోగి దామెరా నందు ఒకే ద్విచక్ర వాహనము పై తమ స్వగ్రామం రెబ్బెన మండలం గోలేటీ కీ వస్థున్న క్రమంలో CHP వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద బైక్ ను వేగంగా అటు వస్తున్న ట్యాంకర్ వ్యాన్ ఢీ కొనగా ఇద్దరికి గాయలు. కాగా సింగరేణి ఉద్యోగి రాథొడ్ ఆమర్ సింగ్ మృతి ,సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగి దామేర నందు( 40)కు గాయలు. మెరుగయిన వైద్యం కోసం రామగుడం సీంగరేణి ధవఖానకు దామెరా నందును తరలించారు.వేగంగా వాహనాలు వెళ్లే రద్దీ ఉన్న జాతీయ రహదారికి నేరుగా గోలేటి ఉద్యోగులు ప్రవేశించి ప్రమాదాలపాలుకాకుండా ప్రత్యామ్నాయ మార్గం chp వెనకనుండి సూచించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here