Home Telangana ప్రజలతోప్రతిజ్ఞ చేపించిన ఎస్ఐ

ప్రజలతోప్రతిజ్ఞ చేపించిన ఎస్ఐ

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ బస్టాండ్ ఆవరణలో ఎస్సై పంజాల మల్లేశం గౌడ్. స్టేషన్ స్టాప్. మరియు ప్రజలు. రెండో దఫా కరోనా సమయంలో అందరూ మాస్కు ధరించాలి. సోషల్ డిస్టెన్స్. పాటించాలి మాస్కు పెట్టుకోకపోతే ఎవరికైనా ఫైన్ వేయడం జరుగుతుందని ఎస్సై పంజాల మల్లేష్ గౌడ్ గారు తెలియజేశారు. బొల్లం సాయి రెడ్డి ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here