Home Telangana పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రమంలో
ప్రభుత్వం ఉచితంగా అందించే పోషకాహారం ని గర్భిణులు, మరియు బాలింతలు కిశోర బాలికలు చిన్నారులు పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు చల్ల నారాయణ అన్నారు ఆనంతరంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తీగల పుష్పాలత mg స్వరూప, అంగన్వాడీ బి మంగవ్వ వి వెంకటమ్మ గ్రామ కార్యదర్శి రఫిక్ బట్టి తార,ఎం పద్మ ఆశ వర్కర్లు నాగలక్ష్మి స్వప్న ఎల్లవ్వ వసంత గర్భిణీలు, పిల్లలు సభ్యులు పాల్గొన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here