Home Telangana పోతాన్ పల్లిలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పోతాన్ పల్లిలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0
0

మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్ పల్లి గ్రామంలో మహనీయులు మాజీ ఉప ప్రధానమంత్రి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 114 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సంతోష సిద్దిరెడ్డి,ఎంపీటీసీ హోలియా నాయక్,ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాలసాయి హరిప్రసాద్,TRS గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్దిరాములు,యువసేన అధ్యక్షులు బాలసాయి స్వామి, కో ఆప్షన్ సభ్యులు జాహేద్ అలీ, నాయకులు సత్యనారాయణ, కార్తిక్,హరిక్రిష్ణ,దేవదాసు, సుధాకర్, భిక్షపతి,సత్తయ్య,దుర్గయ్య,మహిళలు తదితరులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here