Home Telangana పోడు రైతుల సమస్యలపై నిరంతర పోరాటం: డా. పాల్వాయి

పోడు రైతుల సమస్యలపై నిరంతర పోరాటం: డా. పాల్వాయి

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పోడు రైతుల సమస్యలపై నిరంతర పోరాటం: డా. పాల్వాయిబెజ్జూరు మండలంలోని రంగపూర్ లో ఏర్పాటు చేసిన భాజపా మండల కమిటీ సమావేశంలో డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు పట్టాలిస్తామన్న కేసీఆర్ 2014 నుండి ఒక్క పట్టా ఇవ్వలేదని దుయ్యబట్టారు.బెజ్జుర్ మండల కేంద్రంలో త్రాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని, అసెంబ్లీలో కేటీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయని చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.బిజేపి బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, బూత్ స్థాయి లో కార్యకర్తలు పని చేసి పార్టీని పటిష్టపరచాలని బీజేపీ నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర చారి, మండల అధ్యక్షులు సోయం చిన్నన్న, సర్పంచ్ లు చాకటీ విజయ్, ధోతుల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ తేలే బాపు, ఉప సర్పంచ్ లు కొర్తే తిరుపతి, సిడాం సంతోష్, మాజీ వైస్ ఎంపిపి తాళ్ళ రామయ్య, మాజీ సర్పంచ్ వసీఉల్లాఖన్, తాజుద్దీన్, జాడి దిగంబర్, భక్తు కేశవ్, మెస్రం రాజారాం, శ్రీరామ శేఖర్, శ్యామ్ సుందర్, కారెం సతీష్, ముంజం తిరుపతి, కుమ్మరి లింగయ్య, ఎలాజి నారాయణ, కనుకుంట్ల వెంకటేష్, శ్రావణ్ గౌడ్, ఎల్కరి సంజీవ్, ఉమ్మేర కిషన్ గోపాల్, జోగయ్య, నికాడి శ్రీనివాస్, నికాడీ దేవయ్య, మాంతయ్య, సెడ్మేక బాబాజీ, భీమయ్య, ఆత్రం భీమయ్య, బయ్యజి, మెరుగు బాపు, రమేష్, మురళీధర్ గౌడ్, చంటయ్య, అన్వర్ ఖాన్, గోపాల్, నందరాం, సిడం మల్లయ్య, పేదం తిరుపతి, కొడప సత్యవాన్, ఏర్మ వాసుదేవ్ పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here