Home Telangana పోచమ్మ ఆలయ చైర్మన్ కు సన్మానం

పోచమ్మ ఆలయ చైర్మన్ కు సన్మానం

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రమంలో పోచమ్మ ఆలయ చెర్మెన్ కు సన్మానం. ఇల్లంతకుంట మండల అనంతగిరి పోచమ్మతల్లి ఆలయ చెర్మెన్ వల్లంపట్ల రాజారాం ను గ్రామంలోని ఒడ్డెర సంఘం కమిటీ ఘనంగా శాలువాలను,పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం ఈసందర్భంగా పోచమ్మతల్లి ఆలయ అభివృద్ధికి గ్రామంలో ని కులసంఘాలు సహాయ సహకారాలు అందించేందుకు భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలోఅల్లెపు రజనీకాంత్, సంపత్,కనకయ్య, జగ్గయ్య, రాకేష్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here