Home Telangana పెద్దలింగాపూర్ ,దాచారం పొలాలకు కాళేశ్వరం జలాలు

పెద్దలింగాపూర్ ,దాచారం పొలాలకు కాళేశ్వరం జలాలు

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా
ఇల్లంతకుంట మండలంలోని దాచారం,పెద్దలింగాపూర్ శివారులలో గల దాదాపు 250 ఎకరాల వరి పంట వేసుకున్న రైతులు సాగు నీరు లేక విల విలాడుతున్న సమయంలో అట్టి విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ అన్న గారి దృష్టికి మరియు రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు అన్న గారి దృష్టికి తీసుకవెళ్తే వారు వెంటనే స్పందించి 11ప్యాకేజ్ అధికారులతో మాట్లాడి రైతుల రెండు మూడురోజులలో సాగు నీరు అందజేయాలని ఆదేశాలు జారీచేయగ నేడు రంగనాయక సాగర్ 11ప్యాకేజీలో బాగంగ ఎడమ తూం నుండి కాలువ ద్వార సందులాపుర్ ,విఠలాపుర్,బొటిమీది పల్లె మీదుగ దాచారం పెద్దలింగాపూర్ కరువు ప్రాంతాన్ని ముద్దాడుతున్న కాళేశ్వరం జలాలు. అన్నదాతల ముఖాల్లో వెల్లువిరిస్తున్న ఆనందం గౌరవ ముఖ్యమంత్రి KCR గారికి KTR గారికి రసమయి అన్న గారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజా ప్రతినిధులు,అన్ని కుల సంఘాల అధ్యక్యులు,రైతులు…ఈ కార్యక్రమంలో పెద్దలింగాపుర్,దాచారం సర్పంచ్ లు గొడిశెల జితెందర్ గౌడ్,గజ్జెల సుదర్శన్ ,దాచారం MPTC బర్ల తిరపతి,AMC డైరెక్టర్ మీసరగండ్ల అనిల్ కుమార్,ఉప సర్పంచ్ కుమార్,మాజీ సర్పంచ్ మంజుల కిషన్ రెడ్డి,గ్రామ రైతు కన్వినర్ కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,TRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పసుల బాబు,రెడ్డి సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి మధుసుధన్ రెడ్డి,మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొప్ప శ్రీనివాస్ ,యాదవ సంఘం అధ్యక్షులు సంకటి కొంరయ్య యాదవ్,రైతులు కేతిరెడ్డి శరత్ రెడ్డి,జక్కుల శ్రీనివాస్, బొప్ప సత్యం,బండారి రవి,ల్యాగల రాజయ్య,దేశెట్టి సంపత్,బొప్ప నారాయణ,ఎరుకలి రమేశ్,శంకర్,తదితరులు పాల్గొన్నారు..బొల్లం సాయిరెడ్డి మండల్  రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here