Home Telangana పిహెచ్.సి ముందు రోగులతో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపిపి సామినేని హరిప్రసాద్

పిహెచ్.సి ముందు రోగులతో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపిపి సామినేని హరిప్రసాద్

0
0

పిహెచ్.సి ముందు ఎంపీపీ నిరసన ముదిగొండ మండల కేంద్రమైన ముదిగొండ ప్రాథమిక వైద్యకేంద్రం(పిహెచ్.సి) గేటు ఎదుట రోగులుతో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఆస్పత్రి వైద్య బృందం సమయపాలన పాటించకుండా 11 గంటలైనా ఆస్పత్రి గేటు తాళం తీయలేదని మేడపల్లి గ్రామానికి చెందిన రోగులు వాపోయారు ఈవిషయంపై ప్రాథమిక వైద్యాధికారి హర్షిదాబేగం ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.అధికార పార్టీ ప్రజాప్రతినిధి అయిన సామినేని హరిప్రసాద్ ప్రతిపక్ష హోదాలో పిహెచ్ సి ముందు నిరసన తెలియజేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సొసైటీ డైరెక్టర్ పోటు.ప్రసాద్ ఆగ్రామ ఉపసర్పంచ్ బి రమేష్ రోగులు తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here