Home Telangana పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్.టి.పి.సి.ఆర్ కరోన పరీక్షలు డాక్టర్ టి.ప్రియాంక

పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్.టి.పి.సి.ఆర్ కరోన పరీక్షలు డాక్టర్ టి.ప్రియాంక

0
0

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్.టి.పి.సి.ఆర్ కరోన పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం12 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు..కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ పరీక్షలు చేయించుకొనుటకు సద్వినియోగించుకోవాలని..మండల ఆరోగ్య వైద్యాధికారిని శ్రీమతి టి.ప్రియాంక గారు తెలిపారు.రిపోర్టర్:జి.సుధాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here