Home Telangana నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం 2 ప్రారంభం

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం 2 ప్రారంభం

0
0

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ చలివేంద్రం 2 ప్రారంభం
ఎండలు మండుతున్నా వేళ వేసవికాలంల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెండోవ చలివేంద్రం ప్రారంభించిన నేస్త సేవా సంస్థ సభ్యులు బుధవారం ఉదయం 9 గంటలకు మైదుకూరు మున్సిపాలిటీ లోని కడప రోడ్డు నందు కొత్త సాయిబాబా ఆలయ ఆవరణంలో మినరల్ వాటర్ చలివేంద్రం 2 ను సాయిబాబా ఆలయ చైర్మన్ అమ్మి రెడ్డి సంజు రెడ్డి గారు ఆలయ ప్రధాన అర్చకులు లు గురువుల ల నాగేశ్వర రావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here