KTR సేవా సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్ గారి కొత్త కారు ను ఈరోజు గౌరవ MLA శ్రీ గువ్వల బాలరాజు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు,కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు, MPP భీమమ్మ లాలూ యాదవ్ గారు,జిల్లా కో ఆప్షన్ సభ్యులు హామీద్ గారు,అశోక్ గారు పాల్గొనడం జరిగింది.