Home Telangana నూతన ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన తలకొండపల్లి ZPTC

నూతన ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన తలకొండపల్లి ZPTC

0
0

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన M శ్రీనివాస్ జమున బాయ్ అను నిరుపేద కుటుంబానికి చెందిన వీళ్లకు ఇల్లు లేనందున తన ట్రస్టు తరఫున నూతన ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, గౌరవ శ్రీ ఉప్పల్ వెంకటేష్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న MPP నిర్మల శ్రీశైలం గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్, MPTC రఘు, సర్పంచులు లక్ష్మణ్, శ్రీశైలం చౌదర్పల్లి MPTC కుమారుడు రామస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here