Home Telangana నిరుపేద ముస్లిం మహిళా పెళ్ళికి అశ్వాపురం ముస్లిమ్ మైనారిటీ సంక్షేమ సమితి వారి ఆర్థిక సహాయం

నిరుపేద ముస్లిం మహిళా పెళ్ళికి అశ్వాపురం ముస్లిమ్ మైనారిటీ సంక్షేమ సమితి వారి ఆర్థిక సహాయం

0
0

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి లో నివసిస్తున్న నిరుపేద కుటుంబనికి చెందిన షేక్ మహమోద్ ( బాబు ), షేక్ ఫాతిమన్ దంపతుల కుమార్తె కు వివాహ నిశ్చయమైనది.. పెళ్లి ఖర్చులకు ఇబ్బంది పడటం చూసిన ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి వారు 5,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమం లో ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ పాషా, మండల అధ్యక్షులు షేక్ సత్తార్, ఉపాధ్యక్షులు షేక్ అంజాద్, ఆర్గనైజిoగ్ సెక్రటరీ షేక్ అబ్దుల్ అజీజ్, ట్రెజరర్ మహమ్మద్ నాగుల్ పాషా, కార్యవర్గ సభ్యులు సయ్యద్ యకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here