వైద్యమో భగవంతుడా అంటూ తల్లడిస్తున్న ఎంతో మంది బాధితులకు అండగామరెన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్న మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన నిరుపేద దళితుడైన రవి గారు మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ ని సంప్రదించగా వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునిముందస్తుగా వైద్యం కోసం 45,000/-రూ!! ల LOC మంజూరు చేయించి లబ్దిదారునికి అందించినారు..అవి సరిపోనపుడు. రవి ని ఆరోగ్యరీత్య నేను ఉన్నాను అని భరోసనిచ్చారు..వారి కుటుంబ సభ్యులు ” రసమయి” గారికి కృతజ్ఞతలు తెలిపినారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్