Home Telangana నాగర్కర్నూల్ డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సింహ్మయ్య

నాగర్కర్నూల్ డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సింహ్మయ్య

0
0

నాగర్కర్నూల్ డి.ఎస్.పి మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కోడేరు మండలం నాగులపల్లి లో దళితుల మీద జరిగిన దాడి విషయాన్ని చర్చించి దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని కోరిన తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here