Home Telangana దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నఆర్ఎంపి&పిఎంపి

దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నఆర్ఎంపి&పిఎంపి

0
0

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ఈరోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకుంటున్న ఆర్ఎంపి&పిఎంపి రాష్ట్ర కార్యనిర్వహణాధ్యక్షులు పసునూరి సత్యనారాయణ గారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోన మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ 45 ఏళ్ళు దాటిన మహిళలు,పురుషులు,వృద్ధులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని..అంతే కాకుండా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని..స్వీయనియంత్రణ పాటించాలని..అన్నారు.ఈకార్యక్రమంలో ఆర్ఎంపి&పిఎంపి వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్:జి.సుధాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here