బూర్గంపాడు మండలం లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
భయ్యా రాము అధ్యక్షతన జరిగింది మార్చి 31న ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి పేద కుటుంబానికి అర్హత కలిగిన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఊసే ఎత్తటం లేదు బూర్గంపాడు మండలం లో సుమారు 3000 కుటుంబాలు దరఖాస్తు చేసుకొని ఉండరు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇంత మంటి కి ఒక్క రేషన్ కార్డులు జారీ చేయని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాటలు ఇంటే తీయగా అరటిపండు వలిచి పెట్టినట్టుగా ఉంటుంది ప్రజలకి అనేకమైన మాటలతో మభ్య పెడుతున్నారు అదేవిధంగా ఎన్నికల ముందు 57 సంవత్సరాలు వయస్సు నిండిన వారికి పింఛను ఇస్తానన్న ప్రభుత్వం ఎంతమంటికి దాఖలాలు లేవు 65 నుండి e75 వరకు వయసు ఉన్నవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు వెంటనే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న పింఛన్దారులకు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు బర్ల తిరుపతయ్య రైతు సంఘం నాయకులు తాటి వెంకటేశ్వర్లు సిఐటియు నాయకులు కనకం వెంకటేశ్వర్లు DYFI మండల నాయకులు తేజావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్