Home Telangana తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉండే డా లో నూతన కమిటీ

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉండే డా లో నూతన కమిటీ

0
0

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామం లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షు లు గజ్జల కాంతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్కల గంగారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్నీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం మల్లేశం ఆదేశానుసారం. నూతన కమిటీని జిల్లా ఇంచార్జ్ చొప్పదండి బుజ్జి లింగయ్య మండల అధ్యక్షులు చొప్పదండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించారు. అధ్యక్షులుగా చిలుక సతీష్ ఉపాధ్యక్షునిగా గంధం రమేష్ గంధం మహేష్ చిలుక రాకేష్ చిలుక అనిల్ కార్యదర్శిగా మంతెన అజయ్ చిలుక ప్రవీణ్ గంధం తిరుపతి సహాయ కార్యదర్శులు చిలుక రాజయ్య చొప్పదండి శంకరయ్య తోడు చర్ల సతీష్ సతీష్ చొప్పదండి శ్రీనివాస్ సభ్యులుగా చిలుక సతీష్ చొప్పదండి మల్లేశం గంధం శ్రీకాంత్ మల్లేశం తుడిచెర్ల ఎల్లయ్య ప్రవీణ్ మల్లేశం మోహన్ నవీన్ వీరేశం అశోక్ రజినీకాంత్ రాజేశం నారాయణ రాజయ్య నరసయ్య శంకరయ్య నరసయ్య అంకులు మల్లేశం ఆనంద్ పద్మారావు మల్లేశం తదితరులు నియమితులయ్యారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here