Home Telangana తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కేదార్...

తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కేదార్ నాథ్

0
0

తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అక్క గారిని మర్యాద పూర్వకంగా కలిసిన రాయలసీమ సమన్వయకర్త, వైఎస్సార్ 24 ఫౌండేషన్, కేదార్ నాథ్. తెలంగాణా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అక్క గారిని కొండా రాఘవ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి వైఎస్సార్ 24 ఫౌండేషన్ యొక్క కార్యాచరణ మరియు ప్రణాళిక గురించి తెలంగాణ లోని ఫౌండేషన్ కు సంబంధించిన రూపకల్పన గురించి తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ సమన్వయకర్త, వైఎస్సార్ 24 ఫౌండేషన్, కేదార్ నాథ్, ప్రకాశం జిల్లా ఇంచార్జీ రంగ వర్ధన్ రెడ్డి, జగన్ పండిత్, ఆది శేషు, జేశ్వంత్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here