Home Telangana ఢీల్లీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించిన తెలంగాణ తెరాస ఎంపీల బృందం

ఢీల్లీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించిన తెలంగాణ తెరాస ఎంపీల బృందం

0
0

ఢీల్లీలో ఈరోజు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ ఉప్పల్ ను తెలంగాణ తెరాస ఎంపీల బృదంతో కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించి సంబందిత శాఖలతో సమన్వయం చేయాలని కోరిన తెలంగాణ తెరాస ఎంపీల బృందం ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here