Home Telangana డిఎస్పీలుగా పదోన్నతులు పొందిన ఇన్స్పెక్టర్లను అభినందించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

డిఎస్పీలుగా పదోన్నతులు పొందిన ఇన్స్పెక్టర్లను అభినందించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

0
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్పీలుగా పదోన్నతులు పొందిన ఎస్బి ఇన్స్పెక్టర్ రవి మరియు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణలు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసినారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు వారిరువురిని అభినందించారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here