కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని విజయ బస్తి చౌరస్తా లో గల డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన టిడిపి నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్. బడుగు బలహీన వర్గలకు అభివృద్ధికి పాటు పడిన మహానుభావుడు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మీర్ సాధిక్ అలీ, కార్యనిర్వహ కార్యదర్శి పి సురేష్ కుమార్,రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షుడు సిహెచ్. ప్రభాకర్, శ్రీనివాస్ ,సంతోష్, సంజీవ్, మాకబుల్ తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్ .