Home Telangana టేకులపల్లిలో ఒకే సముదాయంలో పేదలకు 1000 డబుల్ రూమ్ ఇళ్ళు

టేకులపల్లిలో ఒకే సముదాయంలో పేదలకు 1000 డబుల్ రూమ్ ఇళ్ళు

0
0

ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో ఒకే సముదాయంలో 1000 పేదల డబుల్ ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు. అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని 45వేల నూతన కనెక్షన్లు, 85వేల పాత కనెక్షన్స్ ద్వారా ప్రతి రోజు ఇంటికి మంచినీటి సరఫరను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here