Home Telangana సిర్పూర్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాంటెంకి ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

సిర్పూర్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాంటెంకి ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈరోజు సిర్పూర్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాంటెంకి ప్రభాకర్ పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అంతిమ యాత్రలో ఆదిలాబాద్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ ,ప్రధాన కార్యదర్శి పెరుగు ఆత్మ రామ్ ,అధికార ప్రతినిధి మీర్ సదీక్ అలీ, కార్యనిర్వాహక కార్యదర్శి పి.సురేష్ కుమార్, మండల పారీ అధ్యక్షులు గులాబ్ రావ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here