Home Telangana టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

0
0

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,గొల్లపెల్లి గ్రామ టిఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తీగల దయాకర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా తీగల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా బట్ట సైదుల్,ఉపాధ్యక్షుడిగా జక్కి నర్సయ్య గార్లు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కారుపోతుల బిక్షపతి,వంగ అర్జున్,నర్సింహారెడ్డి,చింత రవి,తెరాస నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here