Home Telangana జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమావేశం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమావేశం

0
0

ముదిగొండ మండలం,, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్డి పిడి శిరీష నర్సరీల్లో షెడ్లు ఏర్పాటుచేసి మొక్కలను సంరక్షించాలి.జూనియర్ పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో డిఆర్డిఏ పిడి శిరీష ముదిగొండ గ్రామ పంచాయతీల లో ఏర్పాటుచేసిన నర్సరీలకు షెడ్లు ఏర్పాటు చేసి మొక్కలు ఎండిపోకుండా సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని డిఆర్డిఏ పిడి శిరీష మండల అధికారులను ఆదేశించారు.ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలన్నారు రామన్న వేసవికాలంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు వర్మి కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ పూర్తి చేయాలన్నారు ఉపాధి హామీ పనులపై ఆమె పలుసూచనలు సలహాలు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ డి శ్రీనివాసరావు ఎంపిఓ పి సూర్యనారాయణ ఈజీఎస్ ఏపీఓ కే అజయ్ కుమార్ ఈసీ కిరణ్ కుమార్ టిఏలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.ప్రజా న్యూస్ ముదిగొండ రిపొర్టర్ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here