Home Telangana జిల్లాలో ఈరోజు 176 మందికి కరోనా వ్యాక్సిన్

జిల్లాలో ఈరోజు 176 మందికి కరోనా వ్యాక్సిన్

0
0

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం 176 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారసింగ్ తెలిపారు.
జిల్లాలోని పి.హెచ్.సి.భూపాలపల్లి, ఘనపూర్,చెల్పూర్, మొగుళ్లపల్లి, ఒడితెల, తాడిచెర్ల, సామాజిక ఆరోగ్య కేంద్రం : మహాదేవ్పూర్,
మరియు సింగరేణి ఏరియా హాస్పటల్ లలో ఈరోజు 176 మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని తెలిపారు.45 నుండి 59 సం.రముల వవసు గల 111 మందికి,60 సం.రముల వయసు దాటిన 65 మందికి
మొత్తంగా 176 మందికి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేశామని తెలిపారు.ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని , అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. సుధార్ సింగ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here