Home Telangana జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ వి.అశోక్ వర్ధన్ ని కలిసిన DCWS జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి...

జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ వి.అశోక్ వర్ధన్ ని కలిసిన DCWS జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు

0
0

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో అశోక్ వర్ధన్ గారిని కలిసి ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది. అదే విధంగా ఒక గంట సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వీరితో నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు డా.కోడూరి నారాయణరావు గారిని కూడా శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 16 మండలాల్లోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులు, అధికారులు చేస్తున్న పనులు వారికి వివరించడం జరిగింది. స్పదించిన డైరెక్టర్ గారు అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కలిసిన వారిలో HRCI తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాసరావు, రాష్ట్ర వైస్ చైర్మన్ నారపోగు వెంకటేశ్వర్లు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కొరకొప్పు లాజరస్, జిల్లా కార్యదర్శి పలగాని శ్రీనివాసరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇనపనూరి నవీన్, సిహెచ్ రాజేష్, కురం పాండు, తడికమల్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here