Home Telangana ఛలో అసెంబ్లీ

ఛలో అసెంబ్లీ

0
0

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య క్షులు, మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ముట్టడిలో పాల్గొన్న మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ తరలించారు.కార్యక్రమంలో పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమ్మర రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు బడుగు లింగం, జుట్టు నగేష్, రాజు, తాట్లవీరేశం నేత బాబు పాల్గొన్నారు. బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here