Home Telangana చిన్నకోడూర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం

చిన్నకోడూర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం

0
0

చిన్నకోడూర్ లో 7 వ వార్డు లో తమ్మెనబోయిన సరవ్వ గారి ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ఈ విషయం తెలవగానే స్దనిక వార్డు సభ్యులు సర్పంచ్ మరియు si సాయికుమార్ సర్ కి సమాచారం అందించగా ఫైర్ సిబ్బందిని పిలిపించి మంటలను అదుపులోకి తీసుకొని అర్పివేశారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here