Home Telangana చందులాపూర్ ని సందర్శించిన సందీప్ కుమార్ సుల్తానియా

చందులాపూర్ ని సందర్శించిన సందీప్ కుమార్ సుల్తానియా

0
0

ప్రిన్సిపల్ సెక్రటరీ ( పంచాయతీ రాజ్) శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు చిన్న కోడూరు మండలం లోని చందులాపూర్ గ్రామమును సందర్శించి రంగనాయక సాగర్ ప్రాజెక్టు, డంపింగ్ షెడ్, స్మశాన వాటిక, నర్సరీ మరియు పల్లె ప్రకృతి వైనం పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది…వీరివెంట జి.ప్ర.ప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ మతి సుమతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ సురేష్ బాబు, నీటి పారుదల శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీ రవీందర్ రెడ్డి, సహాయ ఇంజనీర్ శ్రీ ఖాజా, చిన్న కోడూరు మండలపరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ శ్రీనివాస్, సిద్దిపేట తహసీల్దార్ (పట్టణ) శ్రీ విజయసాగర్, ఎపిడి శ్రీ రవీందర్ మరియు చందులాపూర్ సర్పంచ్ శ్రీ మతి చంద్రకళ రవి గార్లు పాల్గొన్నారు…తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్ చిన్నకోడూరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here