Home Telangana చందాయి పేట గ్రామంలో సి సి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

చందాయి పేట గ్రామంలో సి సి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

0
0

చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో 9వ వార్డులో సి సి రోడ్డు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని గ్రామంలో అన్ని వీధులలో సిసి రోడ్లు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తానని సర్పంచ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు తలారి అమృత, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు..మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here