Home Telangana ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

0
0

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో 76వ బూత్ సిర్పూర్ నియోజకవర్గ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం గణంగా నిర్వహించారు ముందుగా బూత్ అధ్యక్షులు భూషణగిరి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ పథక ఆవిష్కరించరూ అనంతరం *ముఖ్య అథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు అనంతరం వారు మాట్లాడుతు 1980 ఏప్రిల్ 6 నాడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ ను భారతీయ జనతా పార్టీగా నామకరణం చేస్తూ భారతదేశపు బంగారు భవిష్యత్తుకు పెద్దలు అటల్ బిహారీ వాజపేయి లాల్ క్రుష్ణా అడ్వానిలు బంగారు బాటలు వేసారని ఈ సంతోష సమయంలో భాజపా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త మన ప్రధాని నరేద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు డా.కొత్తపల్లి అనిత, జిల్లా కార్యదర్శి మంచిల నాగమణి, జిల్లా మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు శైలజ, వులగుల బాగ్యా, బీజేపీ సీనియర్ నాయకులు ఇందురీ వెంకటేశం, దెబ్బటి శ్రీను, మంచిల మల్లేష్, చేరేలా శ్రీనివాస్, కృష్ణ స్వామి, తొగరు పొచ్చన్న, వసంత్,కిషోర్, జగన్, రవి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here