Home Telangana ఘనంగా అంకమ్మ జాతర

ఘనంగా అంకమ్మ జాతర

0
0

ఎడ్లబండ్లు ట్రాక్టర్ల గ్రామ ప్రభ బండ్లు తో ఊరేగింపు కొనసాగుతున్న జాతర అంకమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజారి లక్ష్మి, ముదిగొండ మండల పరిధిలో కమలాపురం అంకమ్మ దేవాలయం వద్ద జాతర కొనసాగుతుంది అయ్యగారిపల్లి కమలాపురం గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో గ్రామ ప్రభబండ్లతో ఊరేగింపుగా బయలుదేరి దేవాలయం వద్దకు చేరాయి మంగళవారం రాత్రి అమ్మవార్ల కళ్యాణం ఆలయ పూజారి లక్ష్మి గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కరోనా వైరస్ ప్రభావము జాతరపై పడటంతో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కాకపోవడం కరోనా వైరస్ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం జాతరకు పెద్ద అవరోధంగా మారింది. దీంతో జాతరలో ప్రదర్శించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు కావడంపై దేవాలయ కమిటీ కళాకారులు విస్మయానికి గురయ్యారు.ఈజాతర ఏప్రిల్1 గురువారంతో ముగియనుంది.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ ఆర్ పి రమేష్ ముదిగొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here