రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతి కి సంబదించిన సమస్యలపై MPDO గారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దంవేణు వారు మాట్లాడుతూ ఇట్టి విషయం మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ తో మాట్లాడి త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. వీరితో పాటుగా DPO సిరిసిల్ల గారు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్