Home Telangana గుట్టల నడుమ వెలసిన దేవున్ని దర్శించుకొని పూజలు చేసిన trs రాష్ట్ర సీనియర్ నాయకులు

గుట్టల నడుమ వెలసిన దేవున్ని దర్శించుకొని పూజలు చేసిన trs రాష్ట్ర సీనియర్ నాయకులు

0
0

ఎరుపాలెం మండలం, అయ్యావారిగూడెం గ్రామ సరిహద్దు ప్రాంతం లో 5 కిలోమీటర్ల దూరం లో గల అడవిలో నాగేంద్ర స్వామి నాలుగు గుట్టల నడుమ వెలసిన దేవున్ని దర్శించుకొని పూజలు చేసిన trs రాష్ట్ర సీనియర్ నాయకులు, మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి గారు. ఈ సందర్బంగా అక్కడ చేరుకున్న భక్తులు ఇచ్చిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శనివారం,శుక్రవారం ఎంతో భక్తి తో పూజలు చూస్తున్నారు. ఎంతో మంది ప్రజలకు ఎన్నో మేలులు జరుగుతున్నాయి అని వందల సంఖ్యలో ఆ చుట్టూ పక్క గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొంటున్నారు. కానీ ఈ మధ్య ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టి పూజలు చేసుకోకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర ఫారెస్ట్ అధికారుల తో ఖమ్మం జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి. దూప దీప నైవేద్యం కొరకు పూజలు చేసుకోవడానికి అనుమతి రావడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐ శివాజీ గారు, బొబ్బిల్లపాటి బాబురావు, కాసలసాని రాంబాబు, దినకారబాబు గ్రామ భక్తులు జూర్ల రాధమ్మ,వీరిశెట్టి దుర్గమ్మమ్, సెట్టిపెల్లి కృష్ణమ్మా, జూర్ల రామకృష్ణ, చుక్క గోవర్ధన్, దుస్సా వంశీ కృష్ణ, చుక్క రాజ్యలక్ష్మి ఆదాల నాగమిని మొదలగు వారు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here