Home Telangana ఖమ్మం ఎన్టిఆర్ సర్కిల్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన

ఖమ్మం ఎన్టిఆర్ సర్కిల్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన

0
0

రాజకీయంగా అవకాశం కల్పించి ఈరోజు ఇంతటి గుర్తింపు నిచ్చిన తెలుగుదేశంపార్టీ గుర్తు మీద, కార్యకర్తల కష్టంతో గెలిచిన #సత్తుపల్లి శాసనసభ్యుడు #సండ్రవెంకటవీరయ్య, #అశ్వారావుపేట శాసనసభ్యుడు #మెచ్చానాగేశ్వరరావు ఇద్దరూ వారి స్వార్ధ ప్రయోజనాలకోసం అధికార పార్టీకి అమ్ముడుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు #ఖమ్మం ఎన్టిఆర్ సర్కిల్ లో  నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది..,ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ నాయకులు, కార్పొరేషన్ నాయకులు మరియు తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు..!!
ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ షేక్ నాగుల్ మీరా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here